యాంకర్ అనసూయ సింపుల్ శారీ కలెక్షన్
ఇక్కత్ చీరలు ఎప్పుడూ ఫ్యాషనే. చిన్న చిన్న ఫంక్షన్లకు ఈ చీరలు మరింత అందాన్ని ఇస్తాయి.
అనసూయ కటిన ఈ చీర ఏ వయస్సు వారికైనా నప్పుతుంది. సింపుల్ గా రెడీ అయ్యేవారికి బెస్ట్ ఛాయిస్
నైట్ ఫంక్షన్లకు ఈ చీర కట్టుకుంటే నలుగురిలో స్పెషల్ గా కనిపిస్తారు. మెడలో ముత్యాల చోకర్ బాగుంది కదూ.
హాఫ్ వైట్ శారీకి బ్లూ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్...ఈ సమ్మర్ లో కడితే బాగుంటుంది.
ఈ మధ్య పట్టుచీరకు వర్క్ బ్లౌజులు కాకుండా..ఫ్లవర్ బ్లౌజులు ట్రెండ్ గా మారింది. మీరూ ట్రై చేయండి.
బంధువుల పెళ్లికి వెళ్లేప్పుడు అనసూయలా ఇలా చక్కగా శారీ కట్టండి. మెడలో సింపుల్ నెక్లెస్ వేస్తే మస్త్ కనిపిస్తారు.