అసలు కరెంట్‌ బిల్లు రాని దేశం ఏంటో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విద్యుత్‌ సంక్షోభం

కానీ ఒక దేశంలో మాత్రం విద్యుత్‌ పూర్తిగా ఉచితం

కరెంటు బిల్లు మైనస్‌లో ఉన్న ఏకైక దేశం ఫిన్‌లాండ్

ఏప్రిల్‌లో ఫిన్‌లాండ్‌లో కొత్త అణు రియాక్టర్‌ ప్రారంభించారు

ఇక్కడి ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్‌ ధరలు తగ్గించింది

ఫిన్‌లాండ్‌ ప్రభుత్వం విద్యుత్‌ ధరలను 75శాతం తగ్గించింది

ఇప్పుడు ఈ దేశంలో కరెంట్‌ బిల్లు మైనస్‌గా వస్తోంది

Image Credits: Envato