బ్లాక్ అండ్ వైట్ లో సామ్ స్టన్నింగ్ లుక్స్

నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసిన సామ్

బ్లాక్ అండ్ వైట్ డిజైనర్ అవుట్ ఫిట్ లో సామ్ అందాలకు ఫ్యాన్స్ ఫిదా

ప్రస్తుతం 'సిటాడెల్ ' సీరీస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న బ్యూటీ

తరచూ సోషల్ యాక్టీవ్ గా కనిపించే సామ్

తెలుగులో చివరిగా విజయ్ దేవరకొండ సరసన 'ఖుషీ' సినిమాలో మెరిసిన నటి.

యాక్టింగ్ తో పాటు రీసెంట్ గా ప్రొడక్షన్ రంగంలోనూ అగుపెట్టిన సామ్

'ట్రాలాలా ' ప్రొడక్షన్ కంపెనీ ఓపెన్ చేసిన అమ్మడు

Image Credits: Samantha/ Instagram