ట్రెడిషనల్ లుక్ లో కుర్రాళ్లను పడేస్తున్న చిట్టి

లెహంగాలో ఫిదా చేస్తున్న ఫారియా అందాలు

సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేసిన బ్యూటీ

సాంప్రదాయ వస్త్రాలంకారణలో గ్లామర్ డోస్ పెంచేసిన బ్యూటీ

'జాతి రత్నాలు' సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఫారియా

అందం, నటనతో సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించున్న ఆరడుగుల భామ

రీసెంట్ గా 'కల్కి' సినిమాలో క్యామియో రోల్లో మెరిసిన బ్యూటీ

తాజాగా 'మత్తు వదలరా2' సినిమాతో మరో సారి నవ్వులు పూయించిన అమ్మడు

బంగార్రాజు, రావణాసుర, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో అలరించిన నటి

Image Credits: Faria Abdullah/ Instagram