మగువల బ్లౌజులపై 3డి సోయగాలు
3డీ ఎఫెక్ట్ చీరలకు బ్లౌజులకు కూడా జోడిస్తున్నారు. ఇప్పుడంతా ఇవే ట్రెండింగ్ లో ఉన్నాయి.
ప్రస్తుతం మహిళాలు కడుతున్న చీర ఖరీదు తక్కువే అయినా బ్లౌజు మాత్రం ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు.
మొన్నటివరకు వర్క్ బ్లౌజులు ట్రెండింగ్ లో ఉండేవి. ఇప్పుడు త్రీడి బ్లౌజులు సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి.
నెట్, జార్జెట్, నైలాన్, ఫ్యాబ్రిక్కులతో గులాబి, లోటస్, లిల్లీ పువ్వులతో తయారు చేస్తున్నారు.
పూసలు, చమ్కీలను జోడించి చీరలకు మ్యాచింగ్ అయ్యేలా డిజైన్ చేస్తున్నారు.
3డి డిజైన్ నిజంగా పువ్వులను తీసుకువచ్చి బ్లౌజులపై పెడుతున్నారా అన్నట్లే ఉంటున్నాయ్
కొత్తపెళ్లికూతుర్లు ఎక్కువగా వీటినే ఇష్టపడుతున్నారు.