TG TDP: చంద్రబాబు సంచలన నిర్ణయం.. తెలంగాణలో అన్ని కమిటీలు రద్దు! తెలంగాణలో అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేయాలని, ఇందుకోసం పార్టీ నేలతంతా సభ్యత్వాలపై ఫోకస్ చేయాలని ఆదేశించారు. సభ్యత్వాలు నమోదు చేయించిన వారికే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. By srinivas 25 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి CM Chandrababu: తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తులు మొదలుపెట్టారు. ఈ మేరకు తెలంగాణలోని అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ నేలతంతా సభ్యత్వాలపై పూర్తి స్థాయిలో పోకస్ చేయాలని ఆదేశించారు. పార్టీని గ్రౌండ్ లెవెల్ నుండి బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. భారీ సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయించిన నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. #telangana #tdp-committees #cm-chandrababu సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి