చిన్నతనంలోనే ఎన్నో కష్టాలు.. టాటా జీవితం పూలపానుపు కాదు!
చిన్నతనంలోనే చాలా కష్టతరమైన జీవితాన్ని చూసిన రతన్ టాటా..
ఆయనకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే విడిపోయిన టాటా తల్లిదండ్రులు
తండ్రి కోరికకు వ్యతిరేకంగా.. అమెరికాలో ఆర్కిటెక్చర్ చదివిన రతన్
అమెరికాలో చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించిన టాటా.. పెళ్లి చేసుకుందామని కూడా నిర్ణయం..
సడెన్ గా అమ్మమ్మకు అనారోగ్యం కారణంగా ఇండియాకు తిరిగొచ్చిన టాటా
ఆ తర్వాత ఇండో-చైనా యుద్ధం కారణంగా ప్రేమించిన అమ్మాయిని ఇండియాకు పంపని ఆమె తల్లిదండ్రులు
అక్కడితో ముగిసిపోయిన టాటా ప్రేమ కథ.. జీవితాంతం ఒంటరిగా మిగిలిపోయిన టాటా..
చిన్నవయసులోనే 'టాటా' చైర్మన్ బాధ్యతలు
సుమారు 6 లక్షల కోట్ల విలువతో దాదాపు 7 లక్షల మంది ఉద్యోగులతో దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీని
టాటా చేసిన విశేష సేవలకు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు
జంతువులు అంటే అమితమైన ప్రేమ.. వాటి సంరక్షణ కోసం రూ. 165 కోట్లతో డాగ్ హాస్పిటల్
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next