ఇంత ట్రెండీగా ఉండడం సామ్ కే సాధ్యం.. అదిరే ఫోటోషూట్

ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్న సామ్ ఫ్యాషన్ లుక్స్

డిఫరెంట్ ఫ్యాషన్ సెన్స్ తో తరచూ నెట్టింట అందాల ఆరబోత

ప్రస్తుతం 'సిటాడెల్ ' సీరీస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న బ్యూటీ

యాక్టింగ్ తో పాటు ప్రొడక్షన్ రంగంలోనూ అగుపెట్టిన సామ్

'ట్రాలాలా ' పేరుతో ప్రొడక్షన్ కంపెనీ

తెలుగులో చివరిగా విజయ్ దేవరకొండ సరసన 'ఖుషీ' సినిమాలో మెరిసిన నటి.

Image Credits: Samantha/ Instagram