Janhvi Kapoor: చీరలో ఫిదా చేస్తున్న జూనియర్ అతిలోక సుందరి.! బాలీవుడ్ బ్యూటీ జాన్వీ తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లూ కలర్ స్టైలిష్ శారీలో జాన్వీ అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 21 Sep 2024 in సినిమా Short News New Update Janhvi Kapoor షేర్ చేయండి 1/8 చీర కట్టులో జాన్వీ అందాలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. బేబీ పింక్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో గ్లామర్ డోస్ పెంచేసిన అమ్మడు. 2/8 శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ నటిగా తన సత్తా చాటుతోంది. 3/8 ప్రస్తుతం బాలీవుడ్ వన్ ఆఫ్ ది లీడింగ్ యాక్ట్రెస్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మ 4/8 ఓ వైపు బాలీవుడ్ లో రాణిస్తూనే.. టాలీవుడ్ లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది ఈ ముద్దుగుమ్మ. ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 5/8 'దేవర' సినిమాతో జాన్వీ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతోంది. ఇప్పటికే విడుదలైన 'దేవర' సాంగ్స్ లో జాన్వీ స్టెప్పులు ప్రేక్షకులను ఫిదా చేశాయి. 6/8 కొరటాల శివ దర్శకత్వంలో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన 'దేవర' ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 7/8 ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో మరో స్టార్ హీరో సరసన నటిస్తోంది ఈ బ్యూటీ. చరణ్ సరసన RC16లో ఫీమేల్ లీడ్ గా ఛాన్స్ కొట్టేసింది. 8/8 బాలీవుడ్ లో జాన్వీ రీసెంట్ గా 'మిస్టర్ అండ్ మిసెస్' సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి