Nabha Natesh: చీరలో నభా హొయలు..!

చీరకట్టులో ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

చూపులతో ఫిదా చేస్తున్న నభా చిన్నది

తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటున్న నటి

ఇటీవలే ప్రియదర్శి సరసన 'డార్లింగ్ ' సినిమాతో అలరించిన నభా

తెలుగులో 'ఇస్మార్ట్ శంకర్' డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలతో పాపులర్

కన్నడ ఫిల్మ్ 'వజ్రకాయ' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ

ప్రస్తుతం 'స్వయంబు' సినిమాలో నటిస్తున్న నభా

Image Credits: Nabha Natesh/ Instagram