Group-2 Key: రేపే గ్రూప్ 2 'కీ' విడుదల.. టీజీపీఎస్సీ కీలక సూచనలు
జనవరి 18న గ్రూప్-2 రాత పరీక్షల ప్రాథమిక కీని విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. జనవరి 18 నుంచి 22 వరకు కీ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు అభ్యంతరాలు తెలపాలనుకుంటే ఆన్‌లోన్‌లేనే తెలియజేయాలని సూచించింది.