ఫ్రిజ్‌లో పిండి నిల్వ చేయడం మంచిదేనా?

శీతాకాలంలో ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం

ఫ్రిజ్‌లో కూరలు, కోడిగుడ్లు, కూరగాయల పెడుతుంటాం

పిండిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల సమస్యలు తప్పవు

గోధుమ పిండిని స్టోర్ చేసి వాడడం మంచిది కాదు

నీరు కలిపిన పిండిలో బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుతుంది

స్టోర్ చేసి తింటే ఏసిడిటీ, మలబద్ధకం తప్పవు

ఫ్రిజ్‌లో ఒక్క రోజు మాత్రమే నిల్వ చేయాలి

Image Credits: Enavato