పాలలో ఇది కలిపి తాగితే వెంటనే దగ్గు మాయం
సాధారణంగా పిల్లల్లో దగ్గు తగ్గడం కొంచెం కష్టమే
చలికాలంలో పిల్లల్లో జలుబు, దగ్గు ఎక్కువ
దగ్గు సిరప్‌లతో పాటు టాబ్లెట్స్ వాడుతాం
జాజికాయ రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది
పిల్లలకు దగ్గు ఉంటే చిటికెడు జాజికాయ పొడి తినిపించాలి
జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది
జాజికాయ పొడి తేనెలో కలిపి ఇస్తే గ్యాస్ సమస్యలు మాయం
Image Credits: Enavato
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next