ఈ పండ్లతో పండంటి ఆరోగ్యం మీ సొంతం

మన ఆరోగ్యం ఆహారంపై ఆధారపడి ఉంటుంది

నారింజ పండులో విటమిన్- సితో శరీరానికి మేలు

అరటి పండులోని ఖనిజాలతో తక్షణ శక్తి

వ్యాయామం చేసే వారికి అరటి చక్కటి ఎంపిక

పైనాపిల్, దానిమ్మ కీళ్లనొప్పులను తగ్గిస్తాయి

ఇన్‌ఫెక్షన్లతో పోరాడే శక్తి యాపిల్‌ సొంతం

ఎముకల్లోని మజ్జ పెంచేందుకు కివీ బెస్ట్‌

Image Credits: Enavato