బియ్యం కడిగిన నీటితో ముఖం మెరవడం ఖాయం

ప్రతి ఒక్కరికి అందంగా కనిపించాలని ఉంటుంది

ముఖంపై మెరుపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు

బియ్యం కడిగిన నీటిని ముఖానికి రాస్తే ప్రయోజనం

బియ్యం కడిగిన నీళ్లల్లో విటమిన్లు, ఖనిజాలు అధికం

ఫెరులిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి

బియ్యం వాటర్‌తో మొటిమలు, దద్దుర్లు తగ్గుతాయి

వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది

Image Credits: Enavato