మూత్ర సంబంధిత వ్యాధులకు ఈ జ్యూస్‌తో చెక్‌

యూటీఐ అంటే యూరీనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్

మహిళలు, పురుషులు ఇద్దరిలోనూ ఈ సమస్య ఉంటుంది

మూత్రాశయ ట్యూబ్‌లో యూటీఐ సమస్య వస్తుంది

బ్యాక్టీరియా, ఈస్ట్ వల్ల మూత్ర నాళానికి ఇన్‌ఫెక్షన్‌

క్రాన్‌బెర్రీ జ్యూస్‌కి యుటీఐని నయం చేసే సామర్థ్యం

అన్ని బ్యాక్టీరియాను బయటకు పంపుతుంది

క్రాన్‌బెర్రీ జ్యూస్ తాగితే ఎన్నో ప్రయోజనాలు

Image Credits: Enavato