బ్రౌన్ రైస్‌ రెగ్యులర్‌గా తింటే ఏమౌతుంది?

బ్రౌన్ రైస్‌లో ఎన్నో పోషకాలు ఉంటాయి

బ్రౌన్ రైస్‌ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు

బ్రౌన్ రైస్‌లో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలం

ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది

బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది

బ్రౌన్‌ రైస్‌ తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది

టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది

Image Credits: Enavato