ఉసిరితో అధిక బరువు, షుగర్‌ తగ్గుతుందా?

​ఉసిరిలో విటమిన్స్, మినరల్స్ పుష్కలం

చలికాలంలో ఎక్కువగా దొరికే పండ్లలో ఉసిరి ఒకటి

ఉసిరి తింటే జుట్టు, చర్మానికి మేలు

గుండె సమస్యలు, జీర్ణ సమస్యలు దరిచేరవు

ఉసిరి తింటే బరువు కంట్రోల్ అవుతుంది

ఎసిడిటీ, మలబద్ధకం, గ్యాస్టిక్ సమస్యలు రావు

ఉసిరి తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది

Image Credits: Enavato