ఆసియాకప్ విజయం.. టీమ్ ఇండియాకు BCCI భారీ నజరానా!
ఆసియాకప్ విజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఆటగాళ్లతోపాటు సపోర్ట్ స్టాఫ్‌కు కలిపి మొత్తం రూ.21 కోట్ల ప్రైజ్‌మనీని అందించనున్నట్లు తెలిపింది.
ఆసియాకప్ విజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఆటగాళ్లతోపాటు సపోర్ట్ స్టాఫ్‌కు కలిపి మొత్తం రూ.21 కోట్ల ప్రైజ్‌మనీని అందించనున్నట్లు తెలిపింది.
ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ క్రికెటర్లు పాక్ జట్టుని ఘోరంగా ఓడించారు. దీనిపై ప్రధాని మోడీ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో మోదీ ట్వీట్ చర్చనీయాంశమైంది. ఈ విజయాన్ని ప్రధాని మోడీ పరోక్షంగా ఆపరేషన్ సింధూర్‌తో పోల్చారు.
పాక్‌పై టీమిండియా గెలవడంతో ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. దేశ వ్యాప్తంతో పాటు హైదరాబాద్‌లో సెక్రటేరియట్ దగ్గర అయితే సందడి చేశారు. టీమిండియా గెలిచిన సందర్భంగా ఫ్యాన్స్ హ్యాపీగా డ్యాన్స్‌లు వేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
టీ 20 వరల్డ్ కప్ గెలిచాక కెప్టెన్ రోహిత్ శర్మ సెలబ్రేషన్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు అదే మూమెంట్ ను కెప్టెన్ స్కై ఫాలో అయ్యాడు. అచ్చు రోహిత్ లానే చేస్తూ వైరల్ అయ్యాడు.
ఆసియా కప్ 2025లో భాగంగా నేడు భారత్, పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో అభిషేక్, గిల్, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్, సంజు (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా/అర్ష్‌దీప్ సింగ్, అక్షర్, శివమ్ దూబే, కుల్దీప్, జస్ప్రీత్, వరుణ్ ఆడనున్నారు.
ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ రెండు జట్లూ ఫైనల్స్ కు చేరుకున్నాయి. రేపు ఈ మ్యాచ్ జరగనుంది. కానీ గాయాల బెడద భారత జట్టును భయపెడుతోంది. జట్టులో ఇద్దరు కీలక ఆటగాళ్ళు గాయాలతో బాధపడుతున్నారు.
నామమాత్రపు మ్యాచే అయినా అద్భుతంగా జరిగింది. మొత్తం ఆసియా కప్ టోర్నీలోనే ఇది బెస్ట్ మ్యాచ్. నిన్న రాత్రి శ్రీలంక, భారత్ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. ఇందులో అర్షదీప్ అద్భుతమైన బౌలింగ్ తో భారత్ విజయం సాధించింది.
ఆసియా కప్ సూపర్ 4లో ఇవాళ ఆఖరి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ తలపడనుంది. భారత్ జట్టులో మార్పులు చేర్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. రింకు సింగ్, జితేష్ శర్మలకు అవకాశం కల్పించి.. గిల్, బుమ్రా, శివమ్ దూబేలకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.