RCB Victory Parade Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. ఇద్దరు రాజీనామా
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తాజాగా కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎ శంకర్, కోశాధికారి ఇఎస్ జయరామ్ రాజీనామా చేశారు. దురదృష్టకర సంఘటనలలో తమ పాత్ర పరిమితం అయినప్పటికీ.. నైతిక బాధ్యత వహిస్తూ వైదొలుగుతున్నామన్నారు.
BIG BREAKING: కోహ్లీపై తొలి ఫిర్యాదు.. అరెస్ట్ అయ్యే ఛాన్స్!?
బెంగళూర్ తొక్కిసలాట ఘటనలో RCB ప్లేయర్ విరాట్ కోహ్లీపై పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. ఈ ఘటనకు ప్రధాన కారణం విరాట్ అంటూ రియల్ ఫైటర్స్ ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్ కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు.
Bengaluru Stampede: బెంగళూరు ఘటనపై ప్రభుత్వం దూకుడు...కొనసాగుతున్న అరెస్టుల పర్వం
ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ వేళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటపై ప్రభుత్వం దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసాలేను శుక్రవారం అరెస్టు చేసింది.
Breaking: బెంగళూరు తొక్కిసలాటలో మొదటి అరెస్ట్
బెంగళూరు చిన్న స్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. దీనికి సంబంధించి ఎఐఆర్ నమోదయింది. తాజాగా ఈ కేసులో ఈర్సీబీ మార్కెటింగ్ హెడ్ సొసలే అరెస్టయ్యారు.
Bengaluru stampede : బెంగళూరు తొక్కిసలాట... కమిషనర్ సహా ఐదుగురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు
బెంగళూరు తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడాన్ని కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. గురువారం అత్యవసరంగా సమావేశమైన ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. తొక్కిసలాటకు బాధ్యులను చేస్తూ కమిషనర్ సహా ఐదుగురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.
BIG BREAKING: ఆర్సీబీ పై కేసు నమోదు.. వారిపై కూడా
ఆర్సీబీపై కేసు నమోదు అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో RCB, DNA (ఈవెంట్ ఆర్గనైజేషన్), KSCA అడ్మినిస్ట్రేటివ్ కమిటీ, మరికొందరిపై FIR నమోదు అయింది.
Viral Video: RCBపై పందెం కట్టి గెలిచిన HYD యువకుడు.. అరగుండు, మెడలో చెప్పులతో!
ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్‌లో కప్ కొడితే అరగుండు, చెప్పుల దండవేసుకొని తిరిగుతానని వికారాబాద్ జిల్లా తాండూర్‌కు చెందిన ఓ యువకుడు ఛాలెంజ్ చేశాడు. ఆర్సీబీ కప్పు కొట్టడంతో తాండూరు బస్‌స్టాండ్ మొత్తం అరగుండు, మెడలో చెప్పుల దండతో తిరిగి ఛాలెంజ్ నిలబెట్టుకున్నాడు.
/rtv/media/media_files/2025/06/05/J65VhuyxfeuatadSrwMJ.jpg)
/rtv/media/media_files/2025/06/07/wMrGUFM8bVOgYzCFf6gs.jpg)
/rtv/media/media_files/2025/06/06/J3N0nh8Ewh5C6QRJah90.jpg)
/rtv/media/media_files/2025/06/06/2aexp7GDqOQzV0ZRUfpI.jpg)
/rtv/media/media_files/2025/06/06/SCvsl2o09jT5YNqMyz6Q.jpg)
/rtv/media/media_files/2025/06/06/QrzeIANDHfLN2yHQiPhv.jpg)
/rtv/media/media_files/2025/05/29/4bo2c66bGnjyVmScz7bN.jpg)
/rtv/media/media_files/2025/06/05/VN2J7fw4joSQl5YHKxhM.jpg)
/rtv/media/media_files/2025/06/05/6VlE0JEYpBxeLzjNhwgt.jpg)