NTR vs Lokesh : రజనీకేనా విషెస్.. ఎన్టీఆర్‌కు లేవా.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!
సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. రజినీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాకు విషెస్ చెప్తూ ఏపీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. రజినీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాకు విషెస్ చెప్తూ ఏపీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
War 2లో కియారా అద్వానీ బికినీ సీన్‌కి సెన్సార్ బోర్డు కత్తెర వేసింది. 9 సెకన్ల సెన్సువల్ సీన్స్ తొలగించాలని సూచించింది. కియారా ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడింది. ఇప్పుడు ఈ సీన్స్ తొలగిస్తుండడంతో ఫ్యాన్స్ డిస్సపాయింట్ అవుతున్నారు.
పహల్గాం ఉగ్రదాడి పై టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు.మెగాస్టార్ చిరంజీవితో పాటు, తారక్,చరణ్, బన్నీ వంటి వారు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు.
ఎన్టీఆర్, సుకుమార్ కలిసి ఉన్న ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. సుకుమార్ భార్య తబిత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. తారక్ కి ప్రేమతో అని ఆమె క్యాప్షన్ ఇవ్వగా.. నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ సుకుమార్" అనే ఎన్టీఆర్ రిపోస్ట్ చేశారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గతేడాది ‘దేవర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ మూవీ.. మార్చి 28న జపాన్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ జపాన్‌లో సందడి చేశారు.
ఎన్టీఆర్ నటించిన ఒక డెలివరీ పోర్టర్ యాడ్ విడుదలైంది. ఈ యాడ్‌లో తారక్ లుక్స్ ఇప్పుడు ఘోరంగా ట్రోల్ అవుతోంది. యాడ్ లో తారక్ కొత్తగా కనిపించడంతో యాంటీ ఫ్యాన్స్ ఆయనను ట్రోల్ చేస్తున్నారు.
గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవర కొండ కాంబినేషన్ లో వస్తున్న విడి12 మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. దీనికి కింగ్ డమ్ అని పేరు పెట్టినట్టు చెబుతూ టీజర్ ను వదిలారు. ఇప్పుడు ఇది యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.