IND-USA: వచ్చే ఏడాది ఇండియా వస్తా.. ట్రంప్
భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో బిగ్ మూవ్ జరగనున్నట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్యనా వాణిజ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని.. తాను వచ్చే ఏడాది ఇండియాకు వస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు.
భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో బిగ్ మూవ్ జరగనున్నట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్యనా వాణిజ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని.. తాను వచ్చే ఏడాది ఇండియాకు వస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు.
మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే.
టీమిండియా ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన రోజు షఫాలీ వర్మ పేరు లేదు. కానీ చివరి నిమిషంలో షఫాలీ వర్మ జట్టులో చేరి టీమిండియాను గెలిపించడంలో ముఖ్య పాత్ర వహించింది. ఓపెనర్ ప్రతికా రావెల్ తీవ్రంగా గాయపడటంతో షఫాలీ వర్మకు చోటు దక్కింది.
విజయం అనంతరం భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంతోషం పట్టలేకపోయి, నేరుగా హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ వద్దకు వెళ్లి, భక్తితో ఆయన పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.
చేవెళ్ల ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మృత్యువాత పడిన వారి కుటుంబాలకు, ఈ క్లిష్ట సమయంలో బాధితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలుపుతూ చేసిన ట్వీట్‌పై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. మహిళలు అర్థరాత్రి బయటకు వెళ్లడంపై ఆమె ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తుచేస్తూ తీవ్ర విమర్శలు చేసింది.
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కాసుల వర్షం కురిపించింది. చారిత్రక విజయాన్ని సాధించిన ఉమెన్ ఇన్ బ్లూ జట్టుకు రూ. 51 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించారు.
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్లో భారత్ చారిత్రక విజయం సాధించిన తర్వాత, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్న ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఎమోషనల్ అయ్యారు.
సెమీఫైనల్లో అద్భుతంగా ఆడిన భారత జట్టు ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ ను మట్టికరిపించి ఫైనల్స్ లో సౌత్ ఆఫ్రికాతో తలపడడానికి రెడీ అయింది. హర్మన్‌ప్రీత్ సేన.. అదే జోరును సఫారీలపై కొనసాగిస్తే కప్పు కల నెరవేరినట్లే.