Rajamouli: ‘SSMB29’ ఈవెంట్ డిటైల్స్ .. స్పెషల్ వీడియోతో రాజమౌళి క్లారిటీ..!
మహేష్ బాబు, రాజమౌళి కలయికలో వస్తున్న ‘SSMB29’ గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. పాస్ ఉన్నవారినే అనుమతిస్తారని రాజమౌళి తెలిపారు. ప్రియాంక చోప్రా లుక్ వైరల్ కాగా, ఇప్పుడు అభిమానుల మహేష్ లుక్ కోసం వెయిట్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/11/13/rajamouli-2025-11-13-12-37-15.jpg)