Old Mobile Phone : పాత మొబైల్స్ అమ్ముతున్నారా..? సైబర్ కుట్రకు సహకరించినట్లే...
పాత మొబైల్స్‌కు ప్లాస్టిక్ వస్తువులు ఇస్తాం..అని ఎవరైన మీ ప్రాంతంలో తిరుగుతున్నారా? ప్లాస్టిక్ వస్తవులకు ఆశపడి పనికిరాని పాత మొబైల్ ఫోన్లను అమ్ముతున్నారా? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే. అంతేకాదు సైబర్ నేరగాళ్లకు మీరు తాళం చెవి చేతికిచ్చినట్లే.
/rtv/media/media_files/2025/04/30/d9BjOUtBq4jZ4FPeSddG.jpg)
/rtv/media/media_files/2025/03/11/qdJYzBfQ0k3CKrto5EOU.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/cyber-fraud-jpg.webp)